ఈ డ్రైవర్ స్కిల్స్ కు దండం పెట్టాల్సిందే !! హ్యాట్సాఫ్ అంటున్న నెటిజనం
డ్రైవింగ్ చేయడం సాధారణ విషయమేమీ కాదు. రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్నప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
డ్రైవింగ్ చేయడం సాధారణ విషయమేమీ కాదు. రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్నప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం అంటే సాహసయాత్ర చేయడమే అని చెప్పొచ్చు. మలుపులు, ఘాట్ రోడ్లలో అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. లేదంటే డ్రైవర్లు తమ వాహనాల బ్యాలెన్సింగ్ ను కోల్పోతుంటారు. దీని వల్ల చాలాసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇది అందరి విషయంలో కాదని గుర్తుంచుకోవాలి. కొందరు మాత్రం కొండ ప్రాంతాల్లోనూ చాలా జాగ్రత్తగా వాహనాలు నడుపుతారు. ఏ మాత్రం భయం లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వెహికిల్స్ ను మూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టేషన్‌లో విరిగిన ట్యాప్.. తడిసిన రైలు ప్రయాణికులు..
దీనస్థితిలో సినీ కమెడియన్.. అనాథాశ్రయంలోనే !!
టీమిండియాపై పాకిస్థాన్ నటి సంచలన కామెంట్స్
చరణ్ తో సీక్రెట్ గా రంగస్థలం 2 మొదలెట్టిన సుక్కు
తుపాల్సి షో కాదు.. ఇక దద్దరిల్లిపోవుడు షురూ అయింది !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

