Chiranjeevi: ఆ ఫేక్ న్యూస్‌లే చిరును ఇబ్బంది పెడుతున్నాయి
ఎప్పుడూ నవ్వుతూ.. పదిని కలుస్తూ.. చాలా హుందాగా.. పెద్దమనిషిగా ఉండే చిరు తాజాగా ఫీలయ్యారట. తన చుట్టు వస్తున్న ఫేక్ వార్తలు.. ఆ వార్తల కారణంగా ఫీలవుతున్న మెగా అభిమానులు..
ఎప్పుడూ నవ్వుతూ.. పదిని కలుస్తూ.. చాలా హుందాగా.. పెద్దమనిషిగా ఉండే చిరు తాజాగా ఫీలయ్యారట. తన చుట్టు వస్తున్న ఫేక్ వార్తలు.. ఆ వార్తల కారణంగా ఫీలవుతున్న మెగా అభిమానులు.. వెరసి.. ఈ సారి దిమ్మతిరిగే సీన్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నారట. ఈ సారి తన బాక్సాఫీస్ కలెన్లను బద్దలు కొట్టేలా చేయనున్నారట. ఎస్ ! ఒకప్పుడు చిరంజీవి సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే వైబ్రేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతెందుకు.. ఐదేళ్ళ కింద ఖైదీ నెం 150కి సైతం మెగా పవర్ చూపించారు చిరంజీవి. 9 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా.. వచ్చీ రావడంతోనే 100 కోట్ల షేర్ వసూలు చేసి తన సత్తా తగ్గలేదని చూపించారు మెగాస్టార్ .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
S. S.Rajamouli: పాపం!! రాజమౌళి శ్రమకు.. ఇప్పుడు ఫలితం దొరికింది
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

