ఓరి నీ యాషాలో.. చలాన్ తప్పించుకోడానికి ఇన్ని డ్రామాలా..
ప్రస్తుతం బైక్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తికాదు. నచ్చిన వాహనంపై రోడ్డుపై దూసుకుపోవడమంటే యువతకు ఎంతో ఇష్టం. ఈ క్రమంలో తమకు అందుబాటులో ఉన్న బైక్ మీద ఫ్రెండ్స్ తో షికారు చేస్తూ..
ప్రస్తుతం బైక్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తికాదు. నచ్చిన వాహనంపై రోడ్డుపై దూసుకుపోవడమంటే యువతకు ఎంతో ఇష్టం. ఈ క్రమంలో తమకు అందుబాటులో ఉన్న బైక్ మీద ఫ్రెండ్స్ తో షికారు చేస్తూ.. రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి రకరకాల విన్యాసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడితే ఆ యువకులు ఆడే డ్రామాలు మామూలుగా ఉండవు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో, నలుగురు పిల్లలు బైక్‌పై వెళ్తున్నారు. అయితే ఈ సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. అంతే వెంటనే ఆ గ్రూప్ లోని ఒక యువకుడు పోలీసుల ముందు.. డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులను చూడగానే మూర్ఛ వచ్చినట్లు.. చలి జ్వరం వచ్చిన వాడిలా వణకడం మొదలు పెట్టాడు. దీంతో పోలీసులు ఆ యువకుడికి తాగడానికి నీళ్లు ఇచ్చారు.. అప్పడు ఆ వాటర్ బాటిల్ ను కూడా పట్టుకునే శక్తి లేదు అన్నట్లుగా కింద వదిలేసాడు. ఆ యువకుడిని చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది అతను పోలీసులను చూసి నటిస్తున్నాడని.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పనిమనిషికి గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసిన యజమాని !!
మంచి దొంగ.. చోరీ చేసాడు.. సారీ అంటూ మెయిల్ పెట్టాడు..
ఇంటి తలుపుల రంగు మార్చినందుకు రూ.19 లక్షల జరిమానా !!
ICC రూల్స్ తెలియని పాకిస్థాన్ బ్యాటర్.. ఔటై పెవిలియన్‌కు
Ramcharan: ఐరన్ మ్యాన్ సిరీస్‌లో రామ్ చరణ్ కీ రోల్
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

