Ramcharan: ఐరన్ మ్యాన్ సిరీస్‌లో రామ్ చరణ్ కీ రోల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! ఇప్పటికే టాలీవుడ్‌లో క్రేజీ స్టార్. ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియన్ సినిమాతో త్రూ అవుట్ ఇండియా ఓ రేంజ్లో వెలిగారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! ఇప్పటికే టాలీవుడ్‌లో క్రేజీ స్టార్. ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియన్ సినిమాతో త్రూ అవుట్ ఇండియా ఓ రేంజ్లో వెలిగారు. తన సూపర్ డూపర్ హిట్టు సినిమాలతో.. వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ కూడా తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు హాలీవుడ్‌నే ఏలేందుకే రెడీ అవుతున్నారు. ఓ స్టార్ హీరో హాలీవుడ్ లో ఫిల్మ్ లో ఓ కీ రోల్ చేస్తున్నారు. ఎస్ ! ట్రిపుల్ ఆర్ సినిమాలోని తన సీతారామ క్యారెక్టర్తో.. ఇండియాకే లార్డ్ రాముడిగా మారిపోయిన రామ్ చరణ్…. అదే క్యారెక్టర్తో.. ప్రపంచానికి ఓ సూపర్ హీరోగా మారిపోయారు. అటు పోలీస్‌గా… ఇటు అడవిలో అల్లూరిలా.. రెండు షేడ్స్ ప్లే చేసి.. హాలీవుడ్ డైరెక్టర్ల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక ఇప్పుడు ఇదే క్యారెక్టర్తో హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు మన మెగా పవర్ స్టార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ చేతిలో.. ఘోరంగా ఓడిపోయిన షారుఖ్.. డార్లింగ్ దెబ్బకు బాలీవుడ్ షేక్
Chiranjeevi: ఆ ఫేక్ న్యూస్‌లే చిరును ఇబ్బంది పెడుతున్నాయి
S. S.Rajamouli: పాపం!! రాజమౌళి శ్రమకు.. ఇప్పుడు ఫలితం దొరికింది
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

