భయాందోళనకు గురిచేస్తున్న మహిళ అందం.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు ఏటా అక్టోబర్ 31న నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో చిన్నారులు, యువత విచిత్రమైన దుస్తులు ధరించి అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు ఏటా అక్టోబర్ 31న నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో చిన్నారులు, యువత విచిత్రమైన దుస్తులు ధరించి అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దెయ్యాలు, రాక్షసుల మాదిరి రకరకాల ఆకృతుల్లో అలంకరించుకొని.. ఇరుగుపొరుగు అంతా కలిసి రాత్రి సమయంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొనే ప్రజలు దెయ్యాలు, భూతాల్లా అలంకరించుకుని అందరినీ భయపెడుతుంటారు. అదే ఈ వేడుకల ప్రత్యేకత. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హాలోవీన్ వేడుకల్లో భాగంగా కాలిఫోర్నియాకు చెందిన కేట్ స్ట్రైకర్ అనే యువతి ఆమె తయారైన విధానం జనాలను భయాందోళనకు గురి చేస్తోంది. నల్లటి దుస్తులు ధరించిన ఆమె దంతాలు, కళ్లు, తల, ముఖమంతా రక్తపు మరకలతో నిండి ఉంది. టిష్యూ, కాటన్‌ను పెద్ద మొత్తంలో ఉపయోగించి తన ముఖాన్ని ఒక భయానక రూపంలో అలంకరించుకుంది. ఆ రూపాన్ని చూస్తే నిజంగానే భయపెడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓరి నీ యాషాలో.. చలాన్ తప్పించుకోడానికి ఇన్ని డ్రామాలా..
పనిమనిషికి గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసిన యజమాని !!
మంచి దొంగ.. చోరీ చేసాడు.. సారీ అంటూ మెయిల్ పెట్టాడు..
ఇంటి తలుపుల రంగు మార్చినందుకు రూ.19 లక్షల జరిమానా !!
ICC రూల్స్ తెలియని పాకిస్థాన్ బ్యాటర్.. ఔటై పెవిలియన్‌కు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

