వణుకు పుట్టిస్తున్న వింత శబ్ధాలు !! ఎక్కడినుంచి వస్తున్నాయంటే ??
యురోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా ఓ ఆడియోను రిలీజ్ చేసింది. అది ఒక భయానక శబ్ధాలకు సంబంధించినది. నిజంగా ఆ శబ్ధాలు వింటే వణికిపోవాల్సిందే.
యురోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా ఓ ఆడియోను రిలీజ్ చేసింది. అది ఒక భయానక శబ్ధాలకు సంబంధించినది. నిజంగా ఆ శబ్ధాలు వింటే వణికిపోవాల్సిందే. ఆ ఆడియోలో మనకు వినిపించే శబ్ధాలు భూ అయస్కాంత క్షేత్రంలోని తరంగాలు. భూ అయస్కాంత క్షేత్రంలోని తరంగాలు ధ్వనిగా మారితే ఎలా ఉంటుందో ఆ ఆడియోలో తెలుసుకోవచ్చు. భూగర్భంలోని మాగ్నెటోస్పియర్ నుంచి వస్తున్న ఆ తరంగాలు ఒక రకంగా ఈ భూగోళాన్ని సూర్యుడి రేడియేషన్ నుంచి రక్షిస్తున్నాయి. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్‌కు చెందిన పరిశోధకులు మ్యాగ్నటిక్ సిగ్నల్స్‌ను పరిశోధించారు. స్వార్మ్ శాటిలైట్ మిషన్ ద్వారా ఆ అయస్కాంత తరంగాలను పరిశీలిస్తున్నారు. అయస్కాంత క్షేత్రం నుంచి రిలీజ్ అవుతున్న తరంగాలను ధ్వనిగా మారుస్తోంది స్వార్మ్ శాటిలైట్ గా గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయాందోళనకు గురిచేస్తున్న మహిళ అందం.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ఓరి నీ యాషాలో.. చలాన్ తప్పించుకోడానికి ఇన్ని డ్రామాలా..
పనిమనిషికి గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసిన యజమాని !!
మంచి దొంగ.. చోరీ చేసాడు.. సారీ అంటూ మెయిల్ పెట్టాడు..
ఇంటి తలుపుల రంగు మార్చినందుకు రూ.19 లక్షల జరిమానా !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

