Revanth Reddy: బెల్లంపల్లిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. రేవంత్ స్పీచ్ హైలెట్

Bellampalle Congress Public Meeting : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే.. విమర్శల వేడి పెంచిన కాంగ్రెస్ వరుస సభలు నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లిలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ అధక్షుడు రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Revanth Reddy: బెల్లంపల్లిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. రేవంత్ స్పీచ్ హైలెట్
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 11, 2023 | 2:07 PM

Bellampalle Congress Public Meeting : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే.. విమర్శల వేడి పెంచిన కాంగ్రెస్ వరుస సభలు నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లిలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ అధక్షుడు రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై రేవంత్‌ నిప్పులు చెరిగారు. అరాచకాలకు పాల్పడుతున్న వాళ్లకు కేసీఆర్‌ టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు. దళితులకు, ఆదివాసీలకు కాంగ్రెస్‌ పాలన తోనే న్యాయం జరుగుతుందన్నారు.ఆదివాసీలను కాంగ్రెస్‌ మాత్రమే ఆదుకుందని వివరించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కబ్జాకోరు అంటూ రేవంత్‌ ఫైర్ అయ్యారు.

రేవంత్ రెడ్డి లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!