Big News Big Debate: అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఈ క్యాసినో టేబుల్ చుట్టూ.. రాజకీయ రచ్చ ..లైవ్ వీడియో
అందర్లో ఈడీ ఉచ్చుబిగిస్తుంటే.. బాహర్లో పొలిటికల్ డ్రామా నడుస్తోంది. పత్తాలాట లెక్కలు తీసేందుకు.. పక్కాగా ఈడీ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఇళ్లలో సోదాలు పూర్తయ్యాయి. సోమవారం విచారణకు రావాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు. సోమవారం ఈడీ ఏం ప్రశ్నిస్తుంది.. చికోటి ఇచ్చే సమాధానాలు ఏంటి? ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి.. ఎంత మందికి ఈ కేసు మెడకు చుట్టుకుంటుందనేది ఇంట్రస్టింగ్ యాంగిల్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR: మరో దిమ్మతిరిగే రికార్డు క్రియేట్ చేసిన RRR
Ramarao on Duty: ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ నుంచి వీడియో లీక్
Vijay Deverakonda: ‘ప్లీజ్! నాకు లైన్ వేయడం ఆపు’ అనన్యకు VD క్యూట్ రెక్వెస్ట్
Bimbisara: యూట్యూబ్ను షేక్ చేస్తోన్న బింబిసారుడు..
Jr NTR: తమిళ్ NTR ఫ్యాన్స్ వీరంగం.. వీపుకు ఇనుప చువ్వలతో మొక్కులు
Published on: Jul 29, 2022 07:07 PM
వైరల్ వీడియోలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

