Jr NTR: తమిళ్‌ NTR ఫ్యాన్స్ వీరంగం.. వీపుకు ఇనుప చువ్వలతో మొక్కులు

Jr NTR: తమిళ్‌ NTR ఫ్యాన్స్ వీరంగం.. వీపుకు ఇనుప చువ్వలతో మొక్కులు

Phani CH

|

Updated on: Jul 29, 2022 | 9:42 AM

జూనియర్ ఎన్టీఆర్! ఈ పేరు వింటేనే తెలుగు టూ స్టేట్స్‌ ఫిల్మ్ లవర్స్ కు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఈలేసి గోల చేయాలనే అసంకల్పిత చర్య వారి శరీరంలో పుడుతుంది.

జూనియర్ ఎన్టీఆర్! ఈ పేరు వింటేనే తెలుగు టూ స్టేట్స్‌ ఫిల్మ్ లవర్స్ కు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఈలేసి గోల చేయాలనే అసంకల్పిత చర్య వారి శరీరంలో పుడుతుంది. తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను ఎలా చూంపించాలనే ఆలోచన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందుకోసం ఏం చేసినా పర్వలేదనిపిస్తుంది. అయితే ఈ ఫీలింగ్ ఒక్క తెలుగు టూ స్టేట్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. తమిళనాడులో ఉన్న తారక్‌ ఫ్యాన్స్ కు కూడా కలుగుతుంది. ఇక అందుకే అన్నట్లు తాజాగా క్రేజీ పని చేసి తమ అభిమాన నటుడని దేవుణ్ని చేశారు. మొక్కులు అప్పజెప్పి ముచ్చటగా.. నెట్టింట వైరల్ తెగ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళ నాడులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది జూనియర్ ఎన్టీఆర్‌కు. అది ట్రిపుల్ సినిమా రిలీజ్‌ తరువాత మరింతగా పెరిగింది. ఇక తాజాగా తమిళనాడులో ఫేమస్ అయిన హోసూరు కావడి పండుగలో ఎన్టీఆర్ అభిమానులు ఆయనపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చూపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ పాపం.. ఘోరమైన పరిస్థితి

Trivikram Srinivas: నితిన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ త్రివిక్రమ్‌

NTR ఆ విషయంలో తప్పుచేయలేదా ?? మరి నితిన్‌నే తిట్టడం ఎందుకు ??

Viral: చేపకు ఆహరం పెట్టి.. నీళ్లు తాగించిన చిన్నారి

Published on: Jul 29, 2022 09:42 AM