Viral: చేపకు ఆహరం పెట్టి.. నీళ్లు తాగించిన చిన్నారి
ఓ చిన్నారి చేపలకు ఫీడింగ్ వేస్తున్న క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ చిన్నారి తన తల్లి వెంట చేపలు ఉన్న కొలను వద్దకు వెళ్లి, అక్కడ ఉన్న చేపలకు ఆహారం వేసింది.
ఓ చిన్నారి చేపలకు ఫీడింగ్ వేస్తున్న క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ చిన్నారి తన తల్లి వెంట చేపలు ఉన్న కొలను వద్దకు వెళ్లి, అక్కడ ఉన్న చేపలకు ఆహారం వేసింది. అంతేకాదు చిన్నారి కాసేపు వాటితో సరదాగా ఆడుకుంది. చేపలకు ఫీడింగ్ వేసిన తర్వాత ఓ చిన్న గ్లాస్‌తో వాటికి నీళ్లు కూడా తాపించే ప్రయత్నం కూడా చేసింది చిన్నారి. ఓ గ్లాస్‌లో నీటిని తీసుకుని చేపల ముందు ఉంచింది. అయితే, ఈ చిన్నారికి సంబంధించిన ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. చిన్నారిది ఎంత గొప్ప మనసో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jul 29, 2022 09:31 AM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

