Trivikram Srinivas: నితిన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ త్రివిక్రమ్
నితిన్ మాచర్ల కుల వివాదం సుడిగుండలా మారుతోంది. తీవ్రరూపు దాలుస్తూ.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను, డైరెక్టర్లను అమాంతంగా మింగే ప్రయత్నం చేస్తోంది.
నితిన్ మాచర్ల కుల వివాదం సుడిగుండలా మారుతోంది. తీవ్రరూపు దాలుస్తూ.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను, డైరెక్టర్లను అమాంతంగా మింగే ప్రయత్నం చేస్తోంది. వారి వారి పాత సినిమాలను కూడా కుల వివాదంలోకి లాగుతూ.. రచ్చ విపరతీంగా రైజ్ అయ్యేలా చేస్తోంది. ఇక తాజాగా రెడ్డి సాంగ్ వివాదంలో చిక్కుకున్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ . చిక్కుకోవడమే కాదు.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమా రెడ్డి కులానిక సపోర్ట్‌గా ఉందని నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్న వేళ… ఈ సినిమాలోని రెడ్డి సాంగ్ పై కూడా అదే వివాదం చెలరేగింది. సినిమాలోని నితిన్ క్యారెక్టర్ పేరుకు తోడు.. స్పెషల్ సాంగ్‌లో కూడా రెడ్డి అనే కుల తోక ఉండడం ఏంటనే చర్చ మొదలైంది. అయితే ఇదే చర్చను ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత వీర రాఘవకు కూడా ఆపాదించారు కొంత మంది నెటిజెన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR ఆ విషయంలో తప్పుచేయలేదా ?? మరి నితిన్‌నే తిట్టడం ఎందుకు ??
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

