Ramarao on Duty: ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ నుంచి వీడియో లీక్
రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా నుంచి వీడియో లీక్ అయింది. 20 సెకన్లు ఉన్న ఈ వీడియోలో మంటలు ఎగిసిపడుతుంటాయి. కొంత మంది భయంతో పరిగెడుతూ ఉంటే..
రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా నుంచి వీడియో లీక్ అయింది. 20 సెకన్లు ఉన్న ఈ వీడియోలో మంటలు ఎగిసిపడుతుంటాయి. కొంత మంది భయంతో పరిగెడుతూ ఉంటే.. రవితేజ పవర్‌ఫుల్ డైలాగ్ చేప్తారు. అధికారం ఉంది కదా అని.. కొండలు తోడేస్తా.. అడ్డంగా భూములు దోచేద్దాం అనుకుంటే.. అంటూ రవితేజ వార్నింగ్ ఇస్తున్న డైలాగ్ చూస్తుంటే సినిమాలో కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇక మాస్ మహరాజ్.. రవితేజ హీరోగా వస్తున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైలాగ్ లీక్ కావడం టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: ‘ప్లీజ్! నాకు లైన్ వేయడం ఆపు’ అనన్యకు VD క్యూట్ రెక్వెస్ట్
Bimbisara: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బింబిసారుడు..
Jr NTR: తమిళ్ NTR ఫ్యాన్స్ వీరంగం.. వీపుకు ఇనుప చువ్వలతో మొక్కులు
ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ పాపం.. ఘోరమైన పరిస్థితి
Trivikram Srinivas: నితిన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ త్రివిక్రమ్
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

