Vijay Deverakonda: 'ప్లీజ్! నాకు లైన్‌ వేయడం ఆపు' అనన్యకు VD క్యూట్ రెక్వెస్ట్

Vijay Deverakonda: ‘ప్లీజ్! నాకు లైన్‌ వేయడం ఆపు’ అనన్యకు VD క్యూట్ రెక్వెస్ట్

Phani CH

|

Updated on: Jul 29, 2022 | 9:46 AM

అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు కూడా ఇష్టపడే హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. తన హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో.. ఫ్రెండ్లీ యాటిట్యూడ్తో అందర్నీ ఆకట్టుకునే ఈ హీరో..

అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు కూడా ఇష్టపడే హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. తన హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో.. ఫ్రెండ్లీ యాటిట్యూడ్తో అందర్నీ ఆకట్టుకునే ఈ హీరో.. త్రూ అవుట్ ఇండియా.. అందరికీ క్రష్ గా మారిపోతున్నారు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్లకైతే.. మిల్క్‌ ప్రోడక్ట్ చీజ్‌లా కనిపించేస్తున్నారు. కొరుక్కుతినాలనిపిస్తోందన్న కామెంట్స్‌ను రాబట్టుకుంటున్నారు. ఇక తాజాగా ఓ బాలీవుడ్‌ టాక్‌ షోలో.. తన లైగర్ జోడీ.. అనన్యను చాలా స్వీట్‌గా రిక్వెస్ట్ చేశారు విజయ్‌. తనుకు లైన్ వేయడం అపు అంటూ.. లవబుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనన్య మనసు దోచుకున్నారు కూడా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bimbisara: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బింబిసారుడు..

Jr NTR: తమిళ్‌ NTR ఫ్యాన్స్ వీరంగం.. వీపుకు ఇనుప చువ్వలతో మొక్కులు

ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ పాపం.. ఘోరమైన పరిస్థితి

Trivikram Srinivas: నితిన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ త్రివిక్రమ్‌

NTR ఆ విషయంలో తప్పుచేయలేదా ?? మరి నితిన్‌నే తిట్టడం ఎందుకు ??

 

Published on: Jul 29, 2022 09:46 AM