RRR: మరో దిమ్మతిరిగే రికార్డు క్రియేట్ చేసిన RRR
రిలీజ్‌కు ముందు ట్రిపుల్ ఆర్ అంటే రామ్ చరణ్, రామారావ్, రాజమౌళి! రిలీజ్ తరువాత ట్రిపుల్ ఆర్ అంటే రౌజ్, రోర్, రివోల్ట్! కాని ఎట్ ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ అంటే మాత్రం రికార్డ్, రికార్డ్, రికార్డ్! ఓన్లీ రికార్డ్.
రిలీజ్‌కు ముందు ట్రిపుల్ ఆర్ అంటే రామ్ చరణ్, రామారావ్, రాజమౌళి! రిలీజ్ తరువాత ట్రిపుల్ ఆర్ అంటే రౌజ్, రోర్, రివోల్ట్! కాని ఎట్ ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ అంటే మాత్రం రికార్డ్, రికార్డ్, రికార్డ్! ఓన్లీ రికార్డ్. రిలీజైన దగ్గర నుంచి నయా రికార్డులను సెట్ చేస్తూ… అప్పటికే ఉన్న రికార్డులను బీట్ చేస్తూ… ఇండియాస్ నెంబర్ 1 ఫిల్మ్ గా నామ్ కమాయించిన ఈ సినిమా… ఇప్పటికీ, రికార్డుల పరుగులో, ఏ మాత్రం రెస్ట్ తీసుకోవడం లేదు. అడే ఊపుతో… అదే జోరుతో నయా రికార్డులను క్రియేట్ చేస్తూ… ఇప్పటికీ బజ్ చేస్తూనే ఉంది ట్రిపుల్ ఆర్ సినిమా..! ఇక స్ట్రీమ్ అవుతున్న దగ్గరి నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ రాబడుతున్న ఈ మూవీ.. తాజాగా అదే ఓటీటీలో బిగ్గెస్ట్ రికార్డును క్రియేట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ramarao on Duty: ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ నుంచి వీడియో లీక్
Vijay Deverakonda: ‘ప్లీజ్! నాకు లైన్ వేయడం ఆపు’ అనన్యకు VD క్యూట్ రెక్వెస్ట్
Bimbisara: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బింబిసారుడు..
Jr NTR: తమిళ్ NTR ఫ్యాన్స్ వీరంగం.. వీపుకు ఇనుప చువ్వలతో మొక్కులు
ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ పాపం.. ఘోరమైన పరిస్థితి