Bimbisara Pre Release Event:  బింబిసార ప్రి రిలీజ్‌కు ఎన్టీఆర్ కిర్రాక్ ఎంట్రీ.. తారక్ రాకతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ..

Bimbisara Pre Release Event: బింబిసార ప్రి రిలీజ్‌కు ఎన్టీఆర్ కిర్రాక్ ఎంట్రీ.. తారక్ రాకతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ..

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 29, 2022 | 9:09 PM

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’.ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు.

Published on: Jul 29, 2022 06:15 PM