Amit Shah Live: బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు.
హైదరాబాద్‌లో పార్టీ శ్రేణులతో అమిత్ షా బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ స్ట్రాటజీ అమలు చేసేలా.. బూత్ లెవెల్ కమిటీలు, సోషల్ మీడియా వారియర్స్, ముఖ్యనేతలతో సమావేశమైయ్యారు షా. హైదరాబాద్ కు అమిత్ షా.. మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకోనున్నారు. 1.45 నుంచి 2.45 వరకూ సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమైయ్యారు.
హైదరాబాద్‌లో పార్టీ శ్రేణులతో అమిత్ షా బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ స్ట్రాటజీ అమలు చేసేలా.. బూత్ లెవెల్ కమిటీలు, సోషల్ మీడియా వారియర్స్, ముఖ్యనేతలతో సమావేశమైయ్యారు షా. హైదరాబాద్ కు అమిత్ షా.. మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకోనున్నారు. 1.45 నుంచి 2.45 వరకూ సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమైయ్యారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగే బిజేపి బూత్ లేవల్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మధ్యహ్నం 3.15 గంటలకు విజయ్ సంకల్ప్ సమ్మెళనం పేరుతో జరిగే సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హజరైయ్యారు. సాయంత్రం 4.45 నుంచి 5.45 వరకు బిజేపి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రానున్న నెలన్నరపాటు పార్టీ కోసం విశ్రాంతి లేకుండా కృషి చేయాలని దిశానిర్దేశం చేస్తారు. ఈనెల 15 తర్వాత ప్రధాని మోడీ సౌతిండియా టూర్ రానున్న నేపథ్యంలో తెలంగాణలో మూడు భారీ బహిరంగ సభలకు బిజెపి ప్లాన్ చేస్తోంది. మోదీ సభలపై అమిత్ షా టూర్‌లో రచ్చకు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos