సీఏఏ ఏ మతానికి వ్యతిరేకం కాదు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

సీఏఏ ఏ మతానికి వ్యతిరేకం కాదు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

Ravi Kiran

|

Updated on: Mar 12, 2024 | 6:24 PM

హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ సంకల్ప సభలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అనేది ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదని అమిత్ షా అన్నారు. ఆయన ఈ చట్టం గురించి ఏమన్నారో ఆయన మాటల్లోనే..

హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ సంకల్ప సభలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అనేది ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదని అమిత్ షా అన్నారు. సీఏఏ చట్టం విషయంలో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎప్పుడూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయ చేయదని స్పష్టం చేశారు. పదేళ్ల యూపీఏ పాలనలో తెలంగాణకు రూ. 1.17 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. మోదీ పాలనలో ఇప్పటికే రూ. 5 లక్షల కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు కేంద్రమంత్రి అమిత్ షా.

Published on: Mar 12, 2024 02:55 PM