Khammam: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ వివాదానికి చెక్..! 45 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు..
ఖమ్మంలోని లకారం చెరువులో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాం విగ్రహ వివాదానికి చెక్ పడింది. ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది కమిటీ.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం వివాదాల మధ్య ఆగిపోయింది.
ఖమ్మంలోని లకారం చెరువులో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాం విగ్రహ వివాదానికి చెక్ పడింది. ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది కమిటీ.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం వివాదాల మధ్య ఆగిపోయింది. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహంను పెట్టవద్దంటూ యాదవ సంఘాలు, కొన్ని హిందు సంఘాలు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు విగ్రహ ఆవిష్కరణను నిలిపివేసింది.
నందమూరి తారక రామారావు విగ్రహాన్ని టాంక్ బండ్ లో ప్రతిష్టించడాన్ని హై కోర్టు అనుమతించపోవడంతో 45 అడుగుల భారీ విగ్రహం టాంక్ బండ్ లోని నీళ్ళలోనే ఉండిపోయింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహాన్ని టాంక్ బండ్ లో కాకుండా టాంక్ బండ్ ముందు ఉన్న ఖాళీ స్థలము లో పెట్టేందుకు పనులు ప్రారంభించారు. దాదాపు కోటి రూపాయలతో ప్రైవేట్ స్థలాన్ని కొని అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి పనులు మొదల పెట్టారు కమిటీ సభ్యులు. అతి తొందరలో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభిస్తామని నిర్వహకులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..