CM KCR Live: కేసీఆర్ వ్యూహంపై జాతీయ పార్టీల దృష్టి.. బహిరంగ సభలో సీఎం పవర్ఫుల్ స్పీచ్(Live Video)
మహారాష్ట్ర పండరీపూర్‌లో రుక్మిణీ సమేత విఠలేశ్వరుడి ఆలయంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్కోలి గ్రామంలో జరిగే బహిరంగ సభకు చేరుకున్నారు. ఈ సభలో కేసీఆర్ సమక్షంలో BRSలో పలువురు మహారాష్ట్ర నేతలు చేరనున్నారు.
మహారాష్ట్ర పండరీపూర్‌లో రుక్మిణీ సమేత విఠలేశ్వరుడి ఆలయంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్కోలి గ్రామంలో జరిగే బహిరంగ సభకు చేరుకున్నారు. ఈ సభలో కేసీఆర్ సమక్షంలో BRSలో పలువురు మహారాష్ట్ర నేతలు చేరనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం తుల్జాపూర్ భవానీ అమ్మవారి దర్శించుకుంటారు. కాగా, BRS విస్తరణ లక్ష్యంగా కేసీఆర్ టూర్ మహారాష్ట్రలో కొనసాగుతోంది. రైతు అజెండాతో ప్రజల్ని బీఆర్‌ఎస్ వైపు తిప్పుకోవాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తోంది. అటు కేసీఆర్ రాజకీయ వ్యూహాలను ఆసక్తిగా జాతీయ పార్టీలు గమనిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

