Chiranjeevi vs Rajinikanth: “చిరు vs రజిని” డౌటే లేదు.. మెగాస్టారే తోపు.! ఎక్కడంటే..
ఒకరేమో మెగాస్టార్ చిరంజీవి.. మరొకరేమో.. సూపర్ స్టార్ రజినీ కాంత్! ఇద్దరూ లెజెండ్సే..! శిఖరం అంచున ఠీవీగా కూర్చున్న స్టార్ హీరోలే..! అలాంటి ఈ హీరోలిద్దరూ.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బాహాబాహీకి దిగబోతున్నారు. తమ తమ సినిమాలతో.. థియేటర్లలో.. యుద్ధానికి తెరతీయబోతున్నారు.
ఒకరేమో మెగాస్టార్ చిరంజీవి.. మరొకరేమో.. సూపర్ స్టార్ రజినీ కాంత్! ఇద్దరూ లెజెండ్సే..! శిఖరం అంచున ఠీవీగా కూర్చున్న స్టార్ హీరోలే..! అలాంటి ఈ హీరోలిద్దరూ.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బాహాబాహీకి దిగబోతున్నారు. తమ తమ సినిమాలతో.. థియేటర్లలో.. యుద్ధానికి తెరతీయబోతున్నారు. మరి ఈ పోరులో.. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు..? అంటే క్లియర్ కట్ గా చిరునే గెలుస్తాడనే ఆన్సర్ ఇస్తున్నారు కొంతమంది నెటిజెన్లు.! అదెలా అంటారా? అయితే వాచ్ దిస్ స్టోరీ!
రజినీ కాంత్! పేరుకు కోలీవుడ్ స్టార్ హీరో అయినా.. టాలీవుడ్‌లోనూ.. ఈయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. అందుకే.. ఈయన ప్రతి సినిమా.. తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. టాలీవుడ్‌లో నోటెబుల్ కలెక్షన్స్ ను పట్టేస్తుంది. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాదు! ఎందుకంటే.. గత రెండు మూడు సినిమాల నుంచి.. రజినీ.. అసలు ఆయన నేటివ్ ఇండస్ట్రీ కోలీవుడ్‌లోనే సాలిడ్ హిట్స్ కొట్టలేకపోతున్నారు. అలాంటిది టాలీవుడ్‌లో ఇంకెలా కొడతారు. దీంతో తెలుగులో తనకున్న మార్కెట్‌ను ఆల్మోస్ట్ కోల్పోయారు ఈ సూపర్ స్టార్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...