Surya – kanguva: వెయ్యి కోట్ల హిస్టరీ.. దటీజ్ సూర్య గారెడీ..! పాన్ ఇండియన్ రేంజ్ లో..
చూడ్డానికి సింపుల్ గానే కనిపిస్తాడు.. కానీ కెమెరా ముందుకు వస్తే.. రెచ్చ పోయి మరీ యాక్ట్ చేస్తాడు. క్యూట్‌గానే నవ్వుతాడు.. కానీ.. యాక్షన్ చెప్పగానే.. తనలోని రౌద్రాన్ని కుండబద్దలు కొట్టినట్టే.. బయటికి తీస్తాడు. ఆ సినిమాలు చేస్తా.. ఈ సినిమాలు చేస్తా అని మడిగట్టుకునేం కూర్చోడు.
చూడ్డానికి సింపుల్ గానే కనిపిస్తాడు.. కానీ కెమెరా ముందుకు వస్తే.. రెచ్చ పోయి మరీ యాక్ట్ చేస్తాడు. క్యూట్‌గానే నవ్వుతాడు.. కానీ.. యాక్షన్ చెప్పగానే.. తనలోని రౌద్రాన్ని కుండబద్దలు కొట్టినట్టే.. బయటికి తీస్తాడు. ఆ సినిమాలు చేస్తా.. ఈ సినిమాలు చేస్తా అని మడిగట్టుకునేం కూర్చోడు. తన యాక్టింగ్‌కు ఛాలెంజ్ విసిరే ఏ సినిమా అయినా ఓకే అంటాడు. అందులోనూ.. సమాజాన్ని మేల్కొపే సినిమాలకు కూడా రీసెంట్ డేస్లో సై అంటున్నాడు. అతడే సూర్య! వెర్సటైల్ స్టార్ హీరో సూర్య. ! అలాంటి సూర్య తాజాగా హిస్టరీ క్రియేట్ చేసే దిశగా కదులుతున్నారు. పాన్ ఇండియన్ రేంజ్‌లో.. భారీ బడ్జెట్‌తో.. కంగువ సినిమా చేస్తున్నారు. చేయడమే కాదు.. కనీసం టీజర్ కూడా బయటికి రాకముందే.. వెయ్యి కోట్లు కలెక్ట్ చేయబోయే ఫస్ట్ కోలీవుడ్ సినిమా ఇదే అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నాడు.
ఎస్ ! అటు కోలీవుడ్‌లోనే కాదు.. ఇటు టాలీవుడ్‌లోనూ.. సూపర్ డూపర్ క్రేజ్ ఉన్న హీరో సూర్య.. సిరుత్తే శివ డైరెక్షన్లో కంగువ అనే పీరియాడికల్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో.. దాదాపు పది భాషల్లో.. 2డీ, 3డీ వర్షన్లో ఈ సినిమా చేస్తున్నారు. 2024 లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక అందుకు తగ్గట్టే… జెట్ స్పీడ్‌లో ఈ మూవీ షూట్‌ను పరిగెత్తిస్తున్నారు ఈ మూవీ మేకర్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

