Nithiin: పాపం నితిన్ !! చివర్లో హ్యాండిచ్చిందిగా.. రాక్షసి !!
రష్మిక మందన్న! నిన్న మొన్నటి వరకు.. రీజనల్ క్రష్‌గా అటు.. శాండిల్ వుడ్లోనూ... ఇటు టాలీవుడ్లోనూ.. క్రేజ్ వచ్చేలా చేసుకున్న ఈ బ్యూటీ.. అల్లు అర్జున్ పుష్ప దాటికి ఓవర్ నైట్ నేషనల్ క్రిష్ గా మారిపోయారు. బాలీవుడ్‌లో వచ్చిన ఆఫర్స్‌ను అందుకుంటూ.. అక్కడ కూడా.. తన హవా చూపించాలనే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు
రష్మిక మందన్న! నిన్న మొన్నటి వరకు.. రీజనల్ క్రష్‌గా అటు.. శాండిల్ వుడ్లోనూ… ఇటు టాలీవుడ్లోనూ.. క్రేజ్ వచ్చేలా చేసుకున్న ఈ బ్యూటీ.. అల్లు అర్జున్ పుష్ప దాటికి ఓవర్ నైట్ నేషనల్ క్రిష్ గా మారిపోయారు. బాలీవుడ్‌లో వచ్చిన ఆఫర్స్‌ను అందుకుంటూ.. అక్కడ కూడా.. తన హవా చూపించాలనే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే దొరికిన ఆ కాస్త టైంను.. తనకు స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసిన డైరెక్టర్ వెంకీ కుడుములకు ఇచ్చారు. ఆయన డైరెక్షన్లో.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఓకే చెప్పడమే కాదు.. అనౌన్స్ మెంట్ వీడియో గ్లింప్స్‌లో కూడా.. అందర్నీ ఆకట్టుకునేలా మెరిసారు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు వారికి హ్యాండిచ్చి.. తాను ఈ సినిమా చేయలేనని చెబుతున్నారట రష్మిక. ఎస్ ! ఎట్ ప్రజెంట్ అటు పుష్ప2లోనూ.. ఇటు బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ఎనిమల్ లోనూ.. యాక్ట్ చేస్తున్న రష్మిక.. ఆ రెండు ప్రాజెక్ట్స్‌తో పాటు.. వెంకీ కుడుముల డైరెక్షన్లో.. నితిన్ తో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. కానీ తాజాగా డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నా అంటూ.. రేపో మాపో.. షూట్ స్టార్ట్ అయ్యే ఈ సినిమా నుంచి తప్పుకున్నారట… వెంకీ టీంకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం పోయినా రివేంజ్ తీర్చుకున్న మేక.. ఏం జరిగిందంటే ??
గంజాయి గుటుక్కుమన్న ఎలుకలు.. శిక్ష తప్పించుకున్న నేరస్థులు
విజువల్ వండర్ కాదు.. వండర్ ఫుల్ కథలకే ఓటు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

