Ravi Teja: కొత్త దర్శకులను నమ్మి డబ్బుపెడుతున్న రవితేజ
టైమ్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటో.. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో రవితేజను చూస్తే అర్థమైపోతుంది. హీరోగా నాలుగు సినిమాలు చేస్తూనే.. నిర్మాతగానూ వరసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు మాస్ రాజా. RT టీమ్ వర్క్స్ నుంచి క్రేజీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అసలీయన ఇటూ అటూ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..?
టైమ్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటో.. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో రవితేజను చూస్తే అర్థమైపోతుంది. హీరోగా నాలుగు సినిమాలు చేస్తూనే.. నిర్మాతగానూ వరసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు మాస్ రాజా. RT టీమ్ వర్క్స్ నుంచి క్రేజీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అసలీయన ఇటూ అటూ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..? రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలెన్ని.. నిర్మాతగా ఎంత బిజీగా ఉన్నారు..? హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా రవితేజ కెరీర్ ఎప్పుడూ ఫుల్ కిక్ మీదే ఉంటుంది. ఇప్పుడు కూడా మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మాస్ రాజా. గత 8 నెలల్లో ధమాకా, వాల్తేరు వీరయ్య, రావణాసురతో వచ్చిన రవితేజ.. ఇంకా ఫినిష్ చేయలేదు. దసరాకు టైగర్ నాగేశ్వరరావుతో రానున్నారీయన. ఈ సినిమాతో పాటు ఈగల్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇది సంక్రాంతికి విడుదల కానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొంతులో ఇరుక్కున్న ఎముక !! కూల్ డ్రింక్ తాగమన్న డాక్టర్ !!
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న భోళా ఫోక్ సాంగ్
NTR బామ్మర్దికి బంపర్ ఆఫర్! ఇక మనోడు హిట్టు కొట్టినట్టే..!
అచ్చం మామను దించేస్తున్న అల్లుడు..
మనోళ్లను మరిపిస్తున్న కన్నడోళ్ల అరాచకం
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

