యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న భోళా ఫోక్ సాంగ్
ఒకప్పుడు చిరు చిందేస్తే.. థియేటర్లు ఊగిపోయేవి. బాక్సాపీస్ బద్దలయ్యేది. అయితే ఇప్పుడు వీటికి తోడు.. యూట్యూబ్ కూడా.. షేక్ అవ్వడం మొదలైంది. దిమ్మతిరిగే రెస్పాన్స్ తో... చిరు డ్యాన్స్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేస్తోంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో చిర డ్యాన్సే ట్రెండ్ అవుతోంది.
ఒకప్పుడు చిరు చిందేస్తే.. థియేటర్లు ఊగిపోయేవి. బాక్సాపీస్ బద్దలయ్యేది. అయితే ఇప్పుడు వీటికి తోడు.. యూట్యూబ్ కూడా.. షేక్ అవ్వడం మొదలైంది. దిమ్మతిరిగే రెస్పాన్స్ తో… చిరు డ్యాన్స్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేస్తోంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో చిర డ్యాన్సే ట్రెండ్ అవుతోంది. ఇక ఇప్పుడు భోళా నుంచి రిలీజ్ అయిన ఫోక్ బీట్ సాంగ్ కూడా.. అదే పని చేస్తోంది. ఎస్ ! మెహర్ రమేష్ డైరెక్షన్లో.. చిరు చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్ నుంచి.. తాజాగా సెంకడ్ సింగిల్ రిలీజ్ అయింది. చిరు డ్యాన్స్ చేసేలా.. తన గ్రేస్‌ను చూపించేలా.. స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. జెస్ట్ రిలీజ్ అయిన 24 గంట్లలోనే దాదాపు 5.1 మిలియన్ల రికార్డ్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. అంతేకాదు ట్రెండింగ్ లిస్టులో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR బామ్మర్దికి బంపర్ ఆఫర్! ఇక మనోడు హిట్టు కొట్టినట్టే..!
అచ్చం మామను దించేస్తున్న అల్లుడు..
మనోళ్లను మరిపిస్తున్న కన్నడోళ్ల అరాచకం
Varun Tej: జేమ్స్‌బాండ్‌కే జేజమ్మలా.. దిమ్మతిరిగేలా దిగిన మెగా ప్రిన్స్
Baby: అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్.. ఇక రిలీజైతే.. రచ్చ రచ్చే…
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి

