అచ్చం మామను దించేస్తున్న అల్లుడు..
మహేష్ బాబు తన సినిమా అప్టేట్స్ కారణంగానో.. తన లేటెస్ట్ ఫోటోస్ కారణంగానో.. లేక తన చారిటీ పనుల కారణంగానో.. ఎప్పుడూ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వైరల్ అవుతూనే ఉంటారు. కానీ తాజాగా మాత్రం.. తన అల్లుడు చరిత్ మానస్ కారణంగా.. నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు మన ప్రిన్స్.
మహేష్ బాబు తన సినిమా అప్టేట్స్ కారణంగానో.. తన లేటెస్ట్ ఫోటోస్ కారణంగానో.. లేక తన చారిటీ పనుల కారణంగానో.. ఎప్పుడూ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వైరల్ అవుతూనే ఉంటారు. కానీ తాజాగా మాత్రం.. తన అల్లుడు చరిత్ మానస్ కారణంగా.. నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు మన ప్రిన్స్. ఎస్ ! సూపర్ స్టార్ మహేష్ సిస్టర్ ప్రియదర్శిని… హీరో సుధీర్ బాబు… పెద్దబ్బాయి అయిన చరిత్ మానస్.. చూడ్డానికే కాదు.. నడకలోనూ.. నవ్వులోనూ.. యాటిట్యూడ్‌లోనూ.. అచ్చు గుద్దినట్టు.. తన మేనమామ మహేష్‌ను దించేస్తున్నారు. తనకు తెలిసో.. తెలియకో.. లేక ఆ అబ్బాయే నడవడికే అంతో తెలియదు కానీ.. వెళ్లిన ప్రతీ ఈవెంట్లోనూ.. పబ్లిక్ గ్యాదరింగ్స్‌లోనూ… అచ్చం మహేష్‌నే గుర్తుకు తెస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనోళ్లను మరిపిస్తున్న కన్నడోళ్ల అరాచకం
Varun Tej: జేమ్స్‌బాండ్‌కే జేజమ్మలా.. దిమ్మతిరిగేలా దిగిన మెగా ప్రిన్స్
Baby: అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్.. ఇక రిలీజైతే.. రచ్చ రచ్చే…
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!
గర్భిణీ శవాన్ని ఊర్లోకి రానివ్వని గ్రామ పెద్దలు.. ఎందుకంటే
అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు..
అండమాన్ నికోబార్ దీవులకు.. పేర్లు పెట్టే ఛాన్స్
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
ఆ అపార్ట్మెంట్లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ

