NTR బామ్మర్దికి బంపర్ ఆఫర్! ఇక మనోడు హిట్టు కొట్టినట్టే..!
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫ్యామిలీ నుంచి.. ఓ యంగ్ హీరో... టాలీవుడ్‌లోకి ఎట్టకేలకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణీత బ్రదర్ నార్నే నితిన్.. హీరోగా డెబ్యూ చేస్తున్నారు. అది కూడా అలా ఇలా కాదు.. ఓ సాలిడ్ ప్రొడక్షన్ కంపెనీ ప్రొడక్షన్లో..!
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫ్యామిలీ నుంచి.. ఓ యంగ్ హీరో… టాలీవుడ్‌లోకి ఎట్టకేలకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణీత బ్రదర్ నార్నే నితిన్.. హీరోగా డెబ్యూ చేస్తున్నారు. అది కూడా అలా ఇలా కాదు.. ఓ సాలిడ్ ప్రొడక్షన్ కంపెనీ ప్రొడక్షన్లో..! అల్లు అరవింద్‌స్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో..! ఇక ఎప్పటి నుంచో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆరాటపడుతున్న నార్నే నితిన్ .. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారు. హీరోగా.. శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాను చేశారు కూడా..! కానీ అది రిలీజ్కు నోచుకోకపోడంతో.. ఇన్నాళ్లూ.. తెర వెనకే ఉండి పోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అచ్చం మామను దించేస్తున్న అల్లుడు..
మనోళ్లను మరిపిస్తున్న కన్నడోళ్ల అరాచకం
Varun Tej: జేమ్స్‌బాండ్‌కే జేజమ్మలా.. దిమ్మతిరిగేలా దిగిన మెగా ప్రిన్స్
Baby: అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్.. ఇక రిలీజైతే.. రచ్చ రచ్చే…
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

