Baby: అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్.. ఇక రిలీజైతే.. రచ్చ రచ్చే…
హైయెండ్ యాక్షన్ సినిమాల.. ఐమాక్స్ గ్రాఫిక్స్ సినిమాల మధ్యలో.. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా వస్తోంది బేబీ మూవీ. రావడేకాదు.. మన మనసు పొరల్లో దాగున్న... ప్రేమ జ్ఙాపకాల్ని తట్టి మరీ లేపేలానే కనిపిస్తోంది. ఆ ప్రేమ తాళూకు బాధను.. కూడా మరో సారి గుర్తు చేసేలానే ఉంది.
హైయెండ్ యాక్షన్ సినిమాల.. ఐమాక్స్ గ్రాఫిక్స్ సినిమాల మధ్యలో.. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా వస్తోంది బేబీ మూవీ. రావడేకాదు.. మన మనసు పొరల్లో దాగున్న… ప్రేమ జ్ఙాపకాల్ని తట్టి మరీ లేపేలానే కనిపిస్తోంది. ఆ ప్రేమ తాళూకు బాధను.. కూడా మరో సారి గుర్తు చేసేలానే ఉంది. అందుకే ఆ సినిమా.. జెస్ట్ ట్రైలర్‌తోనే.. ప్రేమ కావ్యంగా.. అందరి అటెక్షన్ను గ్రాబ్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో.. బుక్ మై షో ప్లాట్ ఫాంలో.. ఓ సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసి.. ట్రెండ్ అవుతోంది. ఎస్ ! మనసుకు ప్రశాంతతను.. స్వాంతనను ఇవ్వడమే కాదు.. ప్రేమ..! కోలుకోలేని గాయం కూడా చేస్తుందనే లైన్‌ను మరో సారి గుర్తు చేసిన బేబీ మూవీ.. తెలుగు టూ స్టేట్స్లో రిలీజుకు ముందే పాజిటివ్ టాక్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమోసా అడిగినందుకు రక్తం కారేలా కొట్టారు !!
ఒక్క పామును కొడితే నాలుగు పాములొచ్చాయి !!
భార్యకు వింత పరీక్ష పెట్టిన భర్త !! చివరికి ??
పవన్‌లో మీరు కనిపించాలా.. ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్
‘ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే నేనేం చేయను’ సీరియస్ కామెంట్స్
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

