పవన్‌లో మీరు కనిపించాలా.. ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవరగా కొలిచే వారికి... ఆయనంటే పడి చచ్చే వారికి.. బ్రో మేకర్స్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్‌లో మీరు కనిపించే అవకాశం కల్పించారు. పవన్ కటౌట్‌లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు. అందుకోసం ఏం చేయాలనేది.. చెబుతూ.. తాజాగా ఓ అఫీషియల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవరగా కొలిచే వారికి… ఆయనంటే పడి చచ్చే వారికి.. బ్రో మేకర్స్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్‌లో మీరు కనిపించే అవకాశం కల్పించారు. పవన్ కటౌట్‌లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు. అందుకోసం ఏం చేయాలనేది.. చెబుతూ.. తాజాగా ఓ అఫీషియల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్కు ముందు.. కటౌట్లు అంటూ.. బ్యానర్లు అంటూ.. హంగామా చేసే ఫ్యాన్స్ కోసం… బ్రో మూవీ మేకర్స్ పీపుల్స్ మీడియా తాజాగా ఓ అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. తెలుగు టూ స్టేట్స్‌లోని… పవన్ డై హార్డ్ ఫ్యాన్స్… జెస్ట్ వారి వారి ఫోటోలను సెండ్ చేస్తే.. చాలంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే నేనేం చేయను’ సీరియస్ కామెంట్స్
Bhola Shankar: ఆడనెమలి పాటకు.. చిరంజీవే ఆడిన వేళ… విజిల్సే !!
Pawan Kalyan: ఇలా కనిపించు చాలయ్యా… నెత్తినెట్టి కొలుస్తాం…
శంకర్ ప్లేస్‌లో.. మరో డైరెక్టర్ సినిమా కిచిడీ అయితే కాదుగా !!
Jawan Trailer: షారుఖ్ లెక్క మారింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జవాన్ ట్రైలర్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

