శంకర్ ప్లేస్‌లో.. మరో డైరెక్టర్ సినిమా కిచిడీ అయితే కాదుగా !!
చరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా... బిగ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే.. అందర్నీ అటె వైపుగా తిప్పుకున్న.. ఈ మూవీ షూటింగ్ ఇంకా జరగడం లేదేంటనే అనుమానాలు వస్తున్న వేళ.. ఈ మూవీ షూటింగ్ వైపు అందరూ చూస్తున్న వేళ..
చరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అవేటెడ్ మూవీగా… బిగ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే.. అందర్నీ అటె వైపుగా తిప్పుకున్న.. ఈ మూవీ షూటింగ్ ఇంకా జరగడం లేదేంటనే అనుమానాలు వస్తున్న వేళ.. ఈ మూవీ షూటింగ్ వైపు అందరూ చూస్తున్న వేళ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ శంకర్ ప్లేస్‌లో.. మరో డైరెక్టర్ శైలేష్ కొలను వచ్చి చేరారనే న్యూస్ అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఎస్! దిల్ రాజు ప్రొడక్షన్లో.. శంకర్ డైరెక్షన్లో.. బైలింగువల్ సినిమాగా… తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి.. ఇప్పుడో న్యూస్ బయటికి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jawan Trailer: షారుఖ్ లెక్క మారింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జవాన్ ట్రైలర్
Ram Pothineni: పిచ్చికెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ గాడు
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

