TOP 9 ET News: సోషల్ మీడియా కింగ్ | గేమ్ చేంజర్‌కు కష్టాలు
తెలంగాణలో ఉచిత విద్యుత్ స్కీమ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. 3 ఎకరాల్లో సాగు చేసే రైతుకు 3 గంటల కరెంట్ సరిపోతుంది. మొత్తంగా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది.
తెలంగాణలో ఉచిత విద్యుత్ స్కీమ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. 3 ఎకరాల్లో సాగు చేసే రైతుకు 3 గంటల కరెంట్ సరిపోతుంది. మొత్తంగా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తాం అనే పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్య పెడుతుంది అని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలపై పొలిటికల్ దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ నేతలు రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతుండగా.. కాంగ్రెస్ నాయకులు క్లారిఫికేషన్స్ ఇచ్చుకునే పనిలో పడ్డారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ కామెంట్స్‌తో మొదలైన రచ్చ అంతకంతకూ పెరుగుతూనే అవుతూనే ఉంది. అయితే తన వ్యాఖ్యలపై పవన్ అస్సలు వెనక్కి తగ్గట్లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos