Digital TOP 9 NEWS: ఏపీలో పవన్ కాక | తెలంగాణలో రేవంత్ రచ్చ

Digital TOP 9 NEWS: ఏపీలో పవన్ కాక | తెలంగాణలో రేవంత్ రచ్చ

Phani CH

|

Updated on: Jul 12, 2023 | 9:52 AM

తెలంగాణలో ఉచిత విద్యుత్‌ స్కీమ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది.