ట్విట్టర్‌కు పోటీగా కొత్త “థ్రెడ్స్’ యాప్ !! ఎలన్ మస్క్‌ను డీ కొట్టనున్న జుకర్‌బర్గ్
బాగా ఫేమస్ అయిన ట్విట్టర్ కు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ బాగా అలవాటు పడ్డారు. ఎలన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ వచ్చినాక అనేక మార్పులు చేశారు. చదివే ట్వీట్ల మీద అనేక ఆంక్షలు పెట్టారు. దీని మీద యూజర్లు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా చాలా మంది యూజర్స్ ట్విట్టర్ ను విడిచి
బాగా ఫేమస్ అయిన ట్విట్టర్ కు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ బాగా అలవాటు పడ్డారు. ఎలన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ వచ్చినాక అనేక మార్పులు చేశారు. చదివే ట్వీట్ల మీద అనేక ఆంక్షలు పెట్టారు. దీని మీద యూజర్లు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా చాలా మంది యూజర్స్ ట్విట్టర్ ను విడిచి మిగతా అనేక యాప్స్ ను వాడటం మొదలు పెట్టారు. ఇదే అదునుగా తీసుకుని కొత్త మైక్రో బ్లాగింగ్ యాప్ రంగంలోకి రాబోతుంది.. అది కూడా మెటా సంస్థ నుంచి. థ్రెడ్ పేరుతో విడుదల కానున్న ఈ యాప్ ట్విట్టర్ కు గట్టి పోటీనే ఇస్తుందని టాక్ వినబడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కె టైటిల్ ఇదేనా ??
భర్త పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మి !!
Ileana D’Cruz: తొమ్మిదోనెల.. చాలా కష్టంగా ఉంది.. ఇలియానా తాజా పోస్ట్
పూరి-రామ్ కాంబో డబుల్ ఇస్మార్ట్ షురూ.. హీరోయిన్ ఎవరంటే ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

