భర్త పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మి !!
రవీంద్ర చంద్రశేఖరన్-మహాలక్ష్మి కు పెళ్లి జరిగి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతోంది. పెళ్లైనప్పటి నుంచే ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మహాలక్ష్మి చూడడానికి నాజుకుగా, ఎంతో అందంగా ఉంటుంది. ఆమె చిన్నగా.. భర్త మాత్రం భారీ కాయం తో ఉంటారు. అయినను వీరిరువురు ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవడం
రవీంద్ర చంద్రశేఖరన్-మహాలక్ష్మి కు పెళ్లి జరిగి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతోంది. పెళ్లైనప్పటి నుంచే ఈ జంటపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మహాలక్ష్మి చూడడానికి నాజుకుగా, ఎంతో అందంగా ఉంటుంది. ఆమె చిన్నగా.. భర్త మాత్రం భారీ కాయం తో ఉంటారు. అయినను వీరిరువురు ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి తోడు ఇద్దరికీ ఇది రెండో వివాహం కాడంతో పెళ్లైన మరుక్షణం నుంచే ఈ జోడీపై ట్రోలింగ్ మొదలైంది. ఆస్తి, డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్‌ను వివాహం చేసుకుందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇక రవీందర్ శరీరాకృతిపై కూడా నెగెటివ్ పోస్టులు పెట్టారు. ఆ మధ్యన మహాలక్ష్మి- రవీందర్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం కూడా సాగింది. అయితే ఎప్పటికప్పుడు తమ అన్యోన్య దాంపత్యాన్ని చాటుకుంటున్నారీ లవ్లీ కపుల్. సోషల్ మీడియాలో తమ రొమాంటిక్ ఫొటోస్‌ను షేర్ చేసుకుంటూ ట్రోలర్స్‌కు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ileana D’Cruz: తొమ్మిదోనెల.. చాలా కష్టంగా ఉంది.. ఇలియానా తాజా పోస్ట్
పూరి-రామ్ కాంబో డబుల్ ఇస్మార్ట్ షురూ.. హీరోయిన్ ఎవరంటే ??
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

