Ileana D’Cruz: తొమ్మిదోనెల.. చాలా కష్టంగా ఉంది.. ఇలియానా తాజా పోస్ట్
బస్టర్ పోకిరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది. తెలుగు అనేక సినిమాలు చేసింది దాని పాటు తమిళ్ లో కూడా చాలా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అదేవిధంగా బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది.
బస్టర్ పోకిరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది. తెలుగు అనేక సినిమాలు చేసింది దాని పాటు తమిళ్ లో కూడా చాలా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అదేవిధంగా బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో సౌత్ ను లైట్ తీసుకుంది. బాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. లవ్, బ్రేకప్, డిప్రషన్ చకచకా జరిగిపోయాయి ఇలియానా లైఫ్ లో. అదే సమయంలో ఇలియానా లావు కావడం కూడా జరిగింది. బొద్దుగా మారిన తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజతో కలిసి ఓ సినిమా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

