Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కె టైటిల్ ఇదేనా ??
రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జులై 20న కాలిఫోర్నియాలోని జరుగనున్న శాన్ డీగో కామిక్-కాన్ 2023 వేడుకలో ప్రాజెక్ట్ కె ప్రచార చిత్రాన్ని లాంచ్ చేయనుంది మూవీ యూనిట్. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో దీపికా పదుకోన్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మి !!
Ileana D’Cruz: తొమ్మిదోనెల.. చాలా కష్టంగా ఉంది.. ఇలియానా తాజా పోస్ట్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

