ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ !! 24 గంటలూ వడ్డన !!
పిపా యువాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్. ఇది చైనాలోని నాన్ జిల్లా చాంగ్‌కింగ్ నగర శివార్లలోని కొండ ప్రాంతాల్లో ఉంది. 3,300 sft లో ఉన్న ఉంది ఈ రెస్టారెంట్. దీనిలో ఒకేసారి 5,800 మంది భోజనం తినచ్చు. 2022లో గిన్నిస్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించింది ఈ రెస్టారెంట్. చైనాలోని పాపులర్ వంటకాలన్నీ
పిపా యువాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్. ఇది చైనాలోని నాన్ జిల్లా చాంగ్‌కింగ్ నగర శివార్లలోని కొండ ప్రాంతాల్లో ఉంది. 3,300 sft లో ఉన్న ఉంది ఈ రెస్టారెంట్. దీనిలో ఒకేసారి 5,800 మంది భోజనం తినచ్చు. 2022లో గిన్నిస్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించింది ఈ రెస్టారెంట్. చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్లో దొరుకుతాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు, షెఫ్‌లు ఉంటారు. వీరితో పాటు 25 మంది క్యాషియర్స్ కూడా ఉంటారు. 24 గంటల పాటు ఈ రెస్టారెంట్ తెరిచే ఉంటుంది. రాత్రి సమయంలోనూ ఈ రెస్టారెంట్‌కు వస్తుంటారు కస్టమర్లు. ఆ సమయంలో వివిధ రకాల విద్యుత్ దీపాల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత అందంగా కనిపించడమే దీనికి కారణం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్విట్టర్‌కు పోటీగా కొత్త “థ్రెడ్స్’ యాప్ !! ఎలన్ మస్క్‌ను డీ కొట్టనున్న జుకర్‌బర్గ్
Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కె టైటిల్ ఇదేనా ??
భర్త పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మి !!
Ileana D’Cruz: తొమ్మిదోనెల.. చాలా కష్టంగా ఉంది.. ఇలియానా తాజా పోస్ట్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

