Ram Charan: చరణ్ సినిమాలో మక్కల్ సెల్వన్ ?? ఈ సారి మాములుగా ఉండదు..

Ram Charan: చరణ్ సినిమాలో మక్కల్ సెల్వన్ ?? ఈ సారి మాములుగా ఉండదు..

Phani CH

|

Updated on: Jul 11, 2023 | 1:09 PM

తెలుగులో మూడో హిట్‌ కూడా మెగా కాంపౌండ్‌ నుంచే ఆశిస్తున్నారు విజయ్‌ సేతుపతి. ఆల్రెడీ తనకు తెలుగులో భీభత్సమైన గుర్తింపు తెచ్చిన డైరక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే టాక్‌ వినిపిస్తోంది. విజయ్‌ సేతుపతి తమిళ దర్శకులకు, బాలీవుడ్‌ వాళ్లకే డేట్లిస్తారా? తెలుగు సినిమాలు ఎందుకు చేయరు?

తెలుగులో మూడో హిట్‌ కూడా మెగా కాంపౌండ్‌ నుంచే ఆశిస్తున్నారు విజయ్‌ సేతుపతి. ఆల్రెడీ తనకు తెలుగులో భీభత్సమైన గుర్తింపు తెచ్చిన డైరక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే టాక్‌ వినిపిస్తోంది. విజయ్‌ సేతుపతి తమిళ దర్శకులకు, బాలీవుడ్‌ వాళ్లకే డేట్లిస్తారా? తెలుగు సినిమాలు ఎందుకు చేయరు? తెలుగులో ఉప్పెన లాంటి హిట్‌ వచ్చిన తర్వాత కూడా ఎందుకు టాలీవుడ్‌కి కాల్షీట్లు కేటాయించట్లేదు అనే మాటలు ఈ మధ్య బాగా వినిపించాయి. నెట్టింట్లో జరిగిన ఈ చర్చ సేతుపతి చెవిలోనూ పడ్డట్టుంది. వెంటనే అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాలో విలన్‌ రోల్‌ చేయడానికి రెడీ అన్నారట విజయ్‌ సేతుపతి. ఆల్రెడీ మెగాస్టార్‌ సైరా నరసింహారెడ్డిలో రాజా పాండిగా ఓ చిన్న రోల్‌ చేశారు సేతుపతి. మెగా డాటర్‌ నీహారికతోనూ తమిళ్‌లో ఓ మూవీ చేశారు మక్కల్‌ సెల్వన్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jawan Trailer: ప్రతి ప్రేమూ సూపర్ అంటున్న ఫ్యాన్స్..

పామును కాపాడేందుకు తన ప్రాణం పణంగా పెట్టాడు !!

ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ !! 24 గంటలూ వడ్డన !!

ట్విట్టర్‌కు పోటీగా కొత్త “థ్రెడ్స్‌’ యాప్‌ !! ఎలన్‌ మస్క్‌ను డీ కొట్టనున్న జుకర్‌బర్గ్‌

Project K: ప్రభాస్ ప్రాజెక్ట్‌ కె టైటిల్‌ ఇదేనా ??