Jawan Trailer: షారుఖ్ లెక్క మారింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జవాన్ ట్రైలర్
బాలీవుడ్ లో కింగ్ ఖాన్‌గా... టాప్ స్టార్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న షారుఖ్ ఖాన్.. మళ్లీ తన క్రేజ్‌తో.. నెట్టింట విపరీతంగా బజ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన తన జవాన్ ట్రైలర్‌తో.. బాలీవుడ్‌నే షేక్ చేస్తున్నారు. షేక్ చేయడమే కాదు.. తన వెర్సటైల్ అండ్ హై ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో... గూస్ బంప్స్
బాలీవుడ్ లో కింగ్ ఖాన్‌గా… టాప్ స్టార్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న షారుఖ్ ఖాన్.. మళ్లీ తన క్రేజ్‌తో.. నెట్టింట విపరీతంగా బజ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన తన జవాన్ ట్రైలర్‌తో.. బాలీవుడ్‌నే షేక్ చేస్తున్నారు. షేక్ చేయడమే కాదు.. తన వెర్సటైల్ అండ్ హై ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో… గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎలిమెంట్స్‌తో.. అందర్నీ స్టన్ అయిపోయేలా చేశారు. యూట్యూబ్‌లో రికార్డుల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేసుకున్నారు. కరోనా డిస్ట్రబెన్స్ తర్వాత.. తన పఠాన్ మూవీ సన్సెషనల్ హిట్‌తో.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన షారుఖ్ ఖాన్ .. ఇప్పుడు జవాన్ అఫీషియల్ ప్రివ్యూ పేరుతో.. మరో సారి ఇండియన్ ఫిల్మీ లవర్స్ ముందుకు వచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Pothineni: పిచ్చికెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ గాడు
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

