Ram Pothineni: పిచ్చికెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ గాడు
శకంర్ ! ఇస్మార్ట్ శంకర్! అంటూ... అప్పుడెప్పుడో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన రామ్ పోతినేని..! అప్పుడెప్పుడో ఇస్మార్ట్ 2.0 గా వస్తున్నానంటూ.. అనౌన్స్ చేశారు. ఒక్కసారిగా నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడేమో.. ఏకంగా ఇస్మార్ట్ అవతార్‌లోకి ట్రాన్స్‌ఫాం అయిపోయి.. మరో సారి అందర్నీ వావ్ అనేలా చేస్తున్నారు.
శకంర్ ! ఇస్మార్ట్ శంకర్! అంటూ… అప్పుడెప్పుడో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన రామ్ పోతినేని..! అప్పుడెప్పుడో ఇస్మార్ట్ 2.0 గా వస్తున్నానంటూ.. అనౌన్స్ చేశారు. ఒక్కసారిగా నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడేమో.. ఏకంగా ఇస్మార్ట్ అవతార్‌లోకి ట్రాన్స్‌ఫాం అయిపోయి.. మరో సారి అందర్నీ వావ్ అనేలా చేస్తున్నారు. ఎస్ ! నిన్న మొన్నటి వరకు బోయపాటి.. స్కంద హ్యంగోవర్‌లో ఉన్న రాపో.. తాజాగా ఆ హ్యాగోవర్ నుంచి బయటికి వచ్చి… ఇస్మార్ట్ గెటప్‌లో మనకు కనిపించేశారు. పూరీ ఛార్మీ.. రాపో కాంబోలో.. ఈ సినిమా ముహూర్తం కార్యక్రమం కోసం.. పూర్తి గెటప్‌లోకి మారిపోయారు. ఇక ఆ మేకోవర్ వీడియోనే.. తాజాగా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకుని.. ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ అయిపోయారు ఈ స్మార్ట్ హీరో.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos