Pawan Kalyan: ఇలా కనిపించు చాలయ్యా… నెత్తినెట్టి కొలుస్తాం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్! అటు రాజకీయాల్లోనూ.. ఇటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో.. ఈ రెండు అవతార్లోను.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఓ పక్క వారాహి యాత్రలో తన మాటలతో.. గెటప్‌తో.. సీరియస్ పొలిటీషియన్ గా కనిపిస్తూనే.. మరో పక్క అమ్మాయిల మతి పోగొట్టే లుక్స్‌లో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్! అటు రాజకీయాల్లోనూ.. ఇటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో.. ఈ రెండు అవతార్లోను.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఓ పక్క వారాహి యాత్రలో తన మాటలతో.. గెటప్‌తో.. సీరియస్ పొలిటీషియన్ గా కనిపిస్తూనే.. మరో పక్క అమ్మాయిల మతి పోగొట్టే లుక్స్‌లో.. ఊర్వశి తీసుకున్న ఓ సెల్పీ పిక్లో కనిపించి.. సోషల్ మీడియాలో అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తున్నారు. ఎస్ ! వారాహి యాత్ర మొదలు పెట్టక ముందు… సముద్రఖని డైరెక్షన్లో .. బ్రో సినిమా షూట్‌ను పరిగెత్తించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఆ సినిమా షూట్లో భాగంగా.. ఊర్వశితో కలిసి.. మార్కొండేయ అనే పార్టీ సాంగ్ షూట్లో పాల్గొన్నారు. అయితే ఆ సాంగ్ షూట్లో భాగంగానే.. ఊర్వశి కోరిక మేరకు.. తనకు ఓ సెల్ఫీ ఇచ్చారు పవన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శంకర్ ప్లేస్‌లో.. మరో డైరెక్టర్ సినిమా కిచిడీ అయితే కాదుగా !!
Jawan Trailer: షారుఖ్ లెక్క మారింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జవాన్ ట్రైలర్
Ram Pothineni: పిచ్చికెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ గాడు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

