'ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే నేనేం చేయను' సీరియస్ కామెంట్స్

‘ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే నేనేం చేయను’ సీరియస్ కామెంట్స్

Phani CH

|

Updated on: Jul 12, 2023 | 9:59 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సాయి ధరమ్ తేజ్‌ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ బ్రో..! సముద్రఖని డైరెక్షన్లో.. తెరకెక్కుతున్న ఈ మూవీ మరి కొద్ది రోజుల్లోనే.. జూలై 29 న రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన.. సెకండ్ సింగిల్.. మార్కొండేయ చిన్న పాటి కాంట్రోకు కారణం అయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సాయి ధరమ్ తేజ్‌ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ బ్రో..! సముద్రఖని డైరెక్షన్లో.. తెరకెక్కుతున్న ఈ మూవీ మరి కొద్ది రోజుల్లోనే.. జూలై 29 న రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన.. సెకండ్ సింగిల్.. మార్కొండేయ చిన్న పాటి కాంట్రోకు కారణం అయింది. దాంతో పాటే.. ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాస్త సీరియస్ అయ్యేలా.. అసహనం వ్యక్తం చేసేలా చేసింది. మరి మ్యాజిక్ మార్కెట్లో ఇప్పటికే హిట్ అయిన ఈ సాంగ్‌.. ఎందుకు తమన్‌ ను అసహనంగా ఫీలయ్యేలా చేసింది. తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. తమన్! చేతినిండా సినిమాలతో.. టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈయన.. ఇప్పుడు బ్రో కారణంగా మరో సారి.. సోషల్ మీడియాలో విమర్శలు వచ్చేలా చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhola Shankar: ఆడనెమలి పాటకు.. చిరంజీవే ఆడిన వేళ… విజిల్సే !!

Pawan Kalyan: ఇలా కనిపించు చాలయ్యా… నెత్తినెట్టి కొలుస్తాం…

శంకర్ ప్లేస్‌లో.. మరో డైరెక్టర్ సినిమా కిచిడీ అయితే కాదుగా !!

Jawan Trailer: షారుఖ్ లెక్క మారింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జవాన్ ట్రైలర్

Ram Pothineni: పిచ్చికెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ గాడు