సమోసా అడిగినందుకు రక్తం కారేలా కొట్టారు !!

సమోసా అడిగినందుకు రక్తం కారేలా కొట్టారు !!

Phani CH

|

Updated on: Jul 12, 2023 | 10:03 AM

సమోసా అడిగినందుకు కస్టమర్‌పై హోటల్‌ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన కంచన్‌బాగ్‌ పోలీసు స్టేషన్‌ దగ్గరలోని ఓ హోటల్‌లో జరిగింది. హోటల్‌ యజమాని కారణం లేకుండా దాడి చేశారని ఆ కాలనీకి చెందిన కస్టమర్ ఆరోపించాడు. బాగా గాయాలు తగలడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందాడు. సీసీ ఫుటేజ్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.