ఇదేం సరదారా బాబు.. పరిగెత్తి పారిపోయారు కానీ… దొరికుంటేనా ??
కొందరికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారదు. వన్య మృగాలు జోలికి వెళ్లొద్దని..వాటితో ఫోటోల కోసం ప్రయత్నించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని ఎంతచెప్పినా వినరు. చివరికి ఇదిగో ఇలా చిక్కుల్లో పడతారు. జంతువులను దూరం నుండి చూసి ఆనందించాలి కానీ సెల్ఫీలు అని ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది.
కొందరికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారదు. వన్య మృగాలు జోలికి వెళ్లొద్దని..వాటితో ఫోటోల కోసం ప్రయత్నించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని ఎంతచెప్పినా వినరు. చివరికి ఇదిగో ఇలా చిక్కుల్లో పడతారు. జంతువులను దూరం నుండి చూసి ఆనందించాలి కానీ సెల్ఫీలు అని ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది. ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. అడవిలోని ఏనుగులతో సెల్ఫీ తీసుకుందాం అని ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమోసా అడిగినందుకు రక్తం కారేలా కొట్టారు !!
ఒక్క పామును కొడితే నాలుగు పాములొచ్చాయి !!
భార్యకు వింత పరీక్ష పెట్టిన భర్త !! చివరికి ??
పవన్‌లో మీరు కనిపించాలా.. ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్
‘ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే నేనేం చేయను’ సీరియస్ కామెంట్స్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

