మనోళ్లను మరిపిస్తున్న కన్నడోళ్ల అరాచకం
ఒకప్పుడు కన్నడ సినిమాల దిక్కే ఎవరూ చూసేవారు కాదు. అలాంటిది రీసెంట్ డేస్లో కన్నడ సినిమాల వైపే అందరూ చూస్తున్నారు. అందులోనూ.. వారి సినిమాల టీజర్లు.. ట్రైలర్లు.. వీడియో గ్లింప్స్‌ను యూట్యూబ్‌లో రిపీటెడ్ గా చూస్తూ... విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కన్నడ హీరోల ఎలివేషన్స్‌కు..
ఒకప్పుడు కన్నడ సినిమాల దిక్కే ఎవరూ చూసేవారు కాదు. అలాంటిది రీసెంట్ డేస్లో కన్నడ సినిమాల వైపే అందరూ చూస్తున్నారు. అందులోనూ.. వారి సినిమాల టీజర్లు.. ట్రైలర్లు.. వీడియో గ్లింప్స్‌ను యూట్యూబ్‌లో రిపీటెడ్ గా చూస్తూ… విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కన్నడ హీరోల ఎలివేషన్స్‌కు.. వారి వెనుక మోగుతున్న బీజీఎమ్‌కు.. గూస్ బంప్స్‌కు లోనవుతున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే…. మన స్టార్ హీరోల ఎలివేషన్నే మరిపిస్తున్నారు. కన్నడోళ్లు అరాచకం చేస్తున్నారనే కామెంట్ అక్రాస్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన గోస్ట్ టీజర్‌కు కూడా ఇదే రెస్పాన్స్ రావడంతో.. ఇప్పుడు శాండిల్ వుడ్ మేకర్స్ అండ్ స్టార్స్ మరోసారి అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. ఎస్ ! కేజీఎఫ్ సినిమాలతో.. హీరో ఎలివేషన్‌ను.. బీజీఎమ్స్‌ను.. సినిమాటోగ్రఫీని వేరే లెవల్లో దించేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు శాండల్ వుడ్ నయా మేకర్స్‌కు రోల్ మోడల్‌గా మారిపోయారు. ఆయన క్రియేట్ చేసిన రూటో.. లేక ఆయన మేకింగ్ ఎఫెక్టో తెలియదు కానీ.. శాండిల్ వుడ్ మేకర్స్ అందరూ.. దిమ్మతిరిగే పాన్ ఇండియన్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varun Tej: జేమ్స్‌బాండ్‌కే జేజమ్మలా.. దిమ్మతిరిగేలా దిగిన మెగా ప్రిన్స్
Baby: అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్.. ఇక రిలీజైతే.. రచ్చ రచ్చే…
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

