“హిట్ కావాలి బాసూ ” అంటున్న దర్శకులు
ఇక్కడంతా రన్నింగ్ రేస్ నడుస్తుంది.. నువ్వా నేనా అంటూ పరిగెడుతూనే ఉంటారు. నిలవాలంటే గెలవక తప్పదు.. కాదని అలిసిపోతే అక్కడే ఆగిపోతారు. ప్రస్తుతం కొందరు దర్శకుల పరిస్థితి అలాగే ఉందిప్పుడు. మొన్నటి వరకు చిరుతల్లా పరిగెత్తిన వాళ్లు.. ఇప్పుడు రేసులో వెనకబడ్డారు.
ఇక్కడంతా రన్నింగ్ రేస్ నడుస్తుంది.. నువ్వా నేనా అంటూ పరిగెడుతూనే ఉంటారు. నిలవాలంటే గెలవక తప్పదు.. కాదని అలిసిపోతే అక్కడే ఆగిపోతారు. ప్రస్తుతం కొందరు దర్శకుల పరిస్థితి అలాగే ఉందిప్పుడు. మొన్నటి వరకు చిరుతల్లా పరిగెత్తిన వాళ్లు.. ఇప్పుడు రేసులో వెనకబడ్డారు. దాంతో హిట్ కొట్టి సత్తా చూపించాలనుకుంటున్నారు. మరి ప్రస్తుతానికి ఫ్లాపుల్లో ఉండి.. హిట్ కోసం చూస్తున్న ఆ దర్శకులెవరు..? పూరీ జగన్నాథ్‌కు ఫ్లాప్ రావడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఎన్ని ఫ్లాపులొచ్చినా.. మళ్లీ నిలబడటం ఆయన స్టైల్. కాకపోతే పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చి లైగర్ దారుణంగా నిరాశ పరచడంతో పూరీ ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయింది. దాంతో హిట్ కొట్టి సత్తా చూపించాలని గట్టిగా ఫిక్సయ్యారు పూరీ. దీనికి ఆయన చేతుల్లో ఉన్న ఆయుధం డబుల్ ఇస్మార్ట్. జులై 12నే ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టారు ఈ దర్శకుడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ravi Teja: కొత్త దర్శకులను నమ్మి డబ్బుపెడుతున్న రవితేజ
గొంతులో ఇరుక్కున్న ఎముక !! కూల్ డ్రింక్ తాగమన్న డాక్టర్ !!
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న భోళా ఫోక్ సాంగ్
NTR బామ్మర్దికి బంపర్ ఆఫర్! ఇక మనోడు హిట్టు కొట్టినట్టే..!
అచ్చం మామను దించేస్తున్న అల్లుడు..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

