విజువల్ వండర్ కాదు.. వండర్ ఫుల్ కథలకే ఓటు
పాన్ ఇండియన్ స్థాయిలో ఓ సినిమా విడుదల కావాలంటే భారీ తనం ఉండాలి.. విజువల్ వండర్ అయ్యుండాలి.. భారీ బడ్జెట్ పెట్టాలనే రోజులు పోయాయి. ఇప్పుడంతా కొత్తగా ప్రయత్నిస్తున్నారు మన హీరోలు. మనసును హత్తుకునే సెంటిమెంట్‌తోనూ పాన్ ఇండియన్ దండయాత్ర చేస్తున్నారు.
పాన్ ఇండియన్ స్థాయిలో ఓ సినిమా విడుదల కావాలంటే భారీ తనం ఉండాలి.. విజువల్ వండర్ అయ్యుండాలి.. భారీ బడ్జెట్ పెట్టాలనే రోజులు పోయాయి. ఇప్పుడంతా కొత్తగా ప్రయత్నిస్తున్నారు మన హీరోలు. మనసును హత్తుకునే సెంటిమెంట్‌తోనూ పాన్ ఇండియన్ దండయాత్ర చేస్తున్నారు. యాక్షన్ సినిమాలు హ్యాండ్ ఇస్తుండటంతో రూట్ మార్చేసారు. దారి మారిన పాన్ ఇండియా సినిమాలపైనే ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. తమ సినిమాలను అన్ని భాషల్లో విడుదల చేయడాన్ని కొందరు హీరోలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కంగారు పడి కంటెంట్ లేని సినిమాలు తీసుకెళ్లి చేతులు కాల్చుకుంటున్నారు. ఈ గుణపాఠంతోనే రూట్ మార్చి పాన్ ఇండియన్ మార్కెట్ కోసం కొత్త దారి వెతుకుతున్నారు. మాస్, యాక్షన్, విజువల్ వండర్స్ కాకుండా ప్యూర్ ఎమోషన్‌తో కొట్టాలని చూస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
“హిట్ కావాలి బాసూ ” అంటున్న దర్శకులు
Ravi Teja: కొత్త దర్శకులను నమ్మి డబ్బుపెడుతున్న రవితేజ
గొంతులో ఇరుక్కున్న ఎముక !! కూల్ డ్రింక్ తాగమన్న డాక్టర్ !!
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న భోళా ఫోక్ సాంగ్
NTR బామ్మర్దికి బంపర్ ఆఫర్! ఇక మనోడు హిట్టు కొట్టినట్టే..!
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

