AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం పోయినా రివేంజ్ తీర్చుకున్న మేక.. ఏం జరిగిందంటే ??

ప్రాణం పోయినా రివేంజ్ తీర్చుకున్న మేక.. ఏం జరిగిందంటే ??

Phani CH
|

Updated on: Jul 13, 2023 | 1:37 PM

Share

జంతుబలుల గురించి అందరికీ తెలిసిందే. జంతు బలులు నిషేధం అంటూనే, వాటిని కొనసాగిస్తోంది సమాజం. తాజాగా ఓ మేక బలికి సంబంధించిన వార్త ఒకటి సంచలనంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లో సూరజ్ పూర్ జిల్లాకు చెందిన బగర్ సాయి.. గతంలో దేవతకు మేకను బలిస్తానని మొక్కుకున్నాడు.