ఫేస్‌కి సర్జరీ చేయిస్తే ముక్కుపై జుట్టు మొలుస్తోంది
ప్రమాదంలో గాయపడిన మహిళ ముఖానికి వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అంతా బాగానే ఉంది అనుకునేలోపు ముక్కుపై వెంట్రుకలు రావడం మొదలైంది. అవును ఇటీవల కాలంలో చాలామంది తమ అందాన్ని మరింత పెంచుకోవడం కోసమో, లేక ప్రమాదాల కారణంగా శరీరభాగాలు దెబ్బతినడం వల్లనో
ప్రమాదంలో గాయపడిన మహిళ ముఖానికి వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అంతా బాగానే ఉంది అనుకునేలోపు ముక్కుపై వెంట్రుకలు రావడం మొదలైంది. అవును ఇటీవల కాలంలో చాలామంది తమ అందాన్ని మరింత పెంచుకోవడం కోసమో, లేక ప్రమాదాల కారణంగా శరీరభాగాలు దెబ్బతినడం వల్లనో ప్లాస్టిక్ సర్జరీవైపు మొగ్గుచూపుతున్నారు. దాంతో వారు కోల్పోయిన అందాన్ని తిరిగి పొందుతున్నారు. అయితే అది అన్నివేళలా సక్సెస్ అవుతుందా అంటే చెప్పలేం. కొన్నిసార్లు శస్త్రచికిత్స వల్ల పెద్ద సమస్యలు తలెత్తుతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం పోయినా రివేంజ్ తీర్చుకున్న మేక.. ఏం జరిగిందంటే ??
గంజాయి గుటుక్కుమన్న ఎలుకలు.. శిక్ష తప్పించుకున్న నేరస్థులు
విజువల్ వండర్ కాదు.. వండర్ ఫుల్ కథలకే ఓటు
“హిట్ కావాలి బాసూ ” అంటున్న దర్శకులు
Ravi Teja: కొత్త దర్శకులను నమ్మి డబ్బుపెడుతున్న రవితేజ
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

