ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
సినిమాల్లో కంటెంట్ ఎప్పుడూ కింగ్ అని అన్నారు విద్యాబాలన్. అంతకన్నా ముఖ్యమైనది ప్రాజెక్ట్ మీద టీమ్‌కి ఉన్న నమ్మకం అని తెలిపారు. యానిమల్ సినిమా విషయంలో ఎన్ని విమర్శలు ఎదురైనా చిత్ర బృందం ఎవరికీ ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదని అన్నారు.
సినిమాల్లో కంటెంట్ ఎప్పుడూ కింగ్ అని అన్నారు విద్యాబాలన్. అంతకన్నా ముఖ్యమైనది ప్రాజెక్ట్ మీద టీమ్‌కి ఉన్న నమ్మకం అని తెలిపారు. యానిమల్ సినిమా విషయంలో ఎన్ని విమర్శలు ఎదురైనా చిత్ర బృందం ఎవరికీ ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదని అన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించడంలో సినిమా విజయవంతమైందని చెప్పారు విద్యాబాలన్