Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhaava: ఛావా సినిమా ఫ్యాన్స్‌కు ప్రభుత్వం బంపర్ ఆఫర్ !

Chhaava: ఛావా సినిమా ఫ్యాన్స్‌కు ప్రభుత్వం బంపర్ ఆఫర్ !

Phani CH

|

Updated on: Feb 23, 2025 | 9:21 AM

ఛావా! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు సంచలంగా మారింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ కంటిన్యూ అవుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా ఎట్ ప్రజెంట్ రెవెన్యూతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. జనాలను ఈ సినిమా వైపే భారీగా అడుగులు వేసేలా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా చూడాలనుకుంటున్న వారికి మేలు జరిగేలా.. ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.

ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఛావా మూవీ. అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ మూమీకి పన్ను మినహాయింపు ప్రకటించింది. దీంతో ఈ మూవీ టికెట్ రేట్ భారీగా తగ్గినట్టైంది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కు విచ్చేసిన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా, ఆయన కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పై నిర్మించిన ‘ఛావ’ చిత్రానికి పన్ను మినహాయింపు ఉంటుందని అనౌన్స్ చేశారు. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్ ఈ న్యూస్ ను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖతర్నాక్‌ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్‌ సెంటర్‌కి చేరుకున్న విద్యార్ధి..

ఆ గ్రామానికి ఏమైంది? కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం

కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా ?? అయితే ఇది మీ కోసమే!

గుడి వద్ద ఓ ముక్క.. పొలంలో మరో ముక్క.. ఇది మాములు రాయి అనుకుంటే పొరపాటే

కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? పాలలో ఈ పొడి కలిపి తాగితే..